Szukaj:



Ostatnio oglądane:
  • వికీపీడియా:విశ
  • Црна Гора [sr]
  • 10. октобар [sr]
  • లేపాక్షి [te]
  • Википедија:Речник [sr]
  • 2005 [sr]
  • వర్గం:సంఖ్యాను
  • Pazar [tr]
  • 美元 [zh]
  • Албум [sr]
  • Şeker [tr]
  • Balık [tr]
  • Resim:HILLBLU meccanismo.png [tr]
  • Драган Јанкелић [sr]
  • Шаблон:Изабрани члана
  • 美国 [zh]
  • Yardım:İçindekiler [tr]
  • Şarap [tr]
  • Нобелова награда за к
  • Слика:Nuvola filesystems services.p
  • వికీపీడియా:సహా
  • Нобелова награда за м
  • 16. yüzyıl [tr]
  • వర్గం:తెలుగు [te]
  • Vikipedi:Sorular [tr]
  • Зоран Реџић [sr]
  • వర్గం:క్రీడలు [t
  • Википедија:Добро дошл
  • 次級房屋信貸危機 [zh]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh
    Historia i autorzy | źródło tekstu - Wikipedia | Edycja

    వికీపీడియా:విశేష వ్యాసాలు

    వికీపీడియా నుండి

    వికిపీడియాలో విశేష వ్యాసాలు

    ఈ కాంస్యతార ఉన్న వ్యాసములు వికిపీడియాలో విశేష వ్యాసాలు.

    విశేష వ్యాసాలను వికిపీడియాలో నాణ్యత పరంగా ఉన్నత శ్రేణి వ్యాసాలుగా పరిగణిస్తారు. ఈ జాబితాలో వ్యాసాలను చేర్చే మునుపు సభ్యులు ఆ వ్యాసాన్ని క్షుణ్ణంగా ఖచ్చితత్వము, సంపూర్ణత, నిష్పాక్షికత్వము మరియు శైలి మొదలగు లక్షణములను పరిశీలించి ఒక నిర్ణయము తీసుకుంటారు.

    ప్రస్తుతము తెలుగు వికీపీడియాలో ఉన్న మొత్తము 41,774 వ్యాసాలలో 25 వ్యాసాలు విశేష వ్యాసాలు. అంటే సగటున 1,670 వ్యాసాలలో ఒకటి ఇక్కడి జాబితాలో చేర్చబడినవి. వ్యాసము యొక్క పేజీలో కుడివైపు పై భాగాన ఒక చిన్న కాంస్య తార (పైనున్నటి వంటిదే కానీ చిన్నది) కనిపిస్తే అది విశేష వ్యాసము అన్నమాట.

    తెలుగు వికీపీడియాలో ఉన్న ఏదయినా వ్యాసం గనక మీకు నచ్చితే గనక దానిని విశేష వ్యాసంగా ప్రతిపాదించండి.

    అడ్డదారి:
    WP:FA

    విషయ సూచిక

    [మార్చు] ఉపోద్ఘాతము

    తెవికీలో ఉన్న మంచి మంచి వ్యాసాలను మొదటి పేజీలో ఇలా విశేష వ్యాసాలుగా చేర్చాలనే సంకల్పం ఆగష్టు 2005న మొదలయింది. దీని ముఖ్య ఉద్దేశం తెవికీ వ్యాసాల నాణ్యతా ప్రమాణాలను పెంచటమే. నవంబర్ 14 2005న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది.

    ఏదయినా వ్యాసాన్ని విశేష వ్యాసంగా ప్రదర్శించేటపుడు కింది పనులు చెయ్యవలసి ఉంటుంది.

    1. మూస:విశేష వ్యాసము1లో ఆ వ్యాసములో ఉన్న సమాచారాన్ని రెండు మూడు వాక్యాలలో రాయండి. ఉదాహరణకు చరిత్రను చూడండి.
    2. తరువాత ఈ పేజీలోనే ఆ వ్యాసాన్ని తగిన ఉపవిభాగంలో తేదీతో సహా చేర్చండి.
    3. తరువాత విశేష వ్యాసంగా మారుస్తున్న వ్యాసపు పేజీలో {{ విశేషవ్యాసం | తేదీ }} అనే మూసను చేర్చండి. మూసలో ఉన్న తేదీని, వ్యాసాన్ని విశేషవ్యాసంగా చేసిన తేదీతో మార్చండి.

    [మార్చు] వ్యక్తులు

    [మార్చు] భౌగోళికము

    [మార్చు] సాహిత్యము

    [మార్చు] మత సంబంధిత

    [మార్చు] జీవ శాస్త్రము

    [మార్చు] కంప్యూటరు

    [మార్చు] సంస్థలు

    [మార్చు] ఇతరాలు

    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Autorem skryptu AdWiki v0.9uni (2007) jest husky83 (licencja dla bestpartner )
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    Marmaris poradniki dla rodzicw wynajm we wrocawiu niemiecki krakw piosenki | SEO Tools wymiana linkami wymiana linkami SEO Tools wymiana linkami . - . - . - . - . - . - . - . - . -