Szukaj:



Ostatnio oglądane:
  • వికీపీడియా:నిర
  • 605 [no]
  • Kelvin [en]
  • 420 [fi]
  • 480 [no]
  • సహాయము:సూచిక/వ
  • వర్గం:భారత క్ర
  • 411 [fi]
  • 1927 [ar]
  • వర్గం:మహబూబ్ న
  • Iac [ca]
  • 1132 [de]
  • 122 [fi]
  • KMTT [en]
  • 1527 [bg]
  • వర్గం:ఆంధ్రప్ర
  • వర్గం:కళలు [te]
  • వర్గం:అనంతపురం
  • 5 [fi]
  • WONN [en]
  • ప్రత్యేక:అన్ని
  • కాకతీయుల సామంత
  • గుత్తి [te]
  • 70 [fi]
  • Fax [en]
  • Eta [de]
  • ఆంధ్ర ప్రదేశ్
  • ఉపనిషత్తు [te]
  • Албум [sr]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh
    Historia i autorzy | źródło tekstu - Wikipedia | Edycja

    వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు

    వికీపీడియా నుండి

    ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
    యొక్క భాగము
    ప్రశ్నల పేజీలు...
    చూడండి...

    వికీపీడియా నిర్వాహకులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఈ పేజీలో లభిస్తాయి.

    ఇంకా చూడండి: నిర్వాహకులు

    విషయ సూచిక

    [మార్చు] విధానాలను ఎలా నిర్ణయిస్తారు?

    చర్చ, ఏకాభిప్రాయాల ద్వారా వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను ఎలా రూపొందిస్తుందో విధానాలూ, మార్గదర్శకాలు వివరిస్తుంది. "వికీపీడియా:" నేమ్‌స్పేస్‌ లో భాగాలైన మెయిలింగు జాబితాలు లోను, వివిధ విధాన పేజీల్లోను చర్చ జరిగుతుంది.

    [మార్చు] ఈ నిర్వాహకుడేమిటి? sysop ఏమిటి?

    ఒకే దానికి రెండు పేర్లు. నిర్వాహకుడంటే వికీపీడియా సాఫ్ట్‌వేర్‌ లోని కొన్ని నియంత్రించిన విభాగాలను కూడా చేరగలిగే ఒక వికీపీడియను, అంతే. అవేమిటంటే, వ్యాసాలను తొలగించడం, ఫైళ్ళు ఎగుమతి చెయ్యడం, పేజీల సంరక్షణా, విడుదలా, ఐ పి అడ్రసుల నిషేధం విధింపూ, తొలగింపు.

    [మార్చు] నేను నిర్వాహకుడు కావాలంటే ఎలా?

    చాల తేలిక. ముందుగా మీకో ఖాతా కావాలి. తరువాత, కొంతకాలం పాటు ఉపయోగకరమైన మార్పుచేర్పులు చెయ్యాలి. దీని ద్వారా, మీరిక్కడకు వచ్చింది మంచి ఉద్దేశ్యంతోనేనని సముదాయానికి తెలుస్తుంది. కొన్ని నెలల తరువాత మీ పేరుని నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి లో చేర్చుకోవచ్చు, అంతే! నిర్వాహకులు చదవవలసిన జాబితా, నిర్వాహకులు, తొలగింపు విధానం, సంరక్షణ విధానం, నిరోధ విధానాలను తప్పక చదవాలి. మీ "అధికారాలను" జాగ్రత్తగా వినియోగించండి.

    [మార్చు] నిర్వాహకుని నడతను ఎవరు గమనిస్తూ వుంటారు?

    నిర్వాహకులు ఒకరినొకరు గమనిస్తూ వుంటారు; ఒక నిర్వాహకుని యొక్క దాదాపు అన్ని అధికారాలను కూడా మరో నిర్వాహకుడు కత్తిరించవచ్చు (పేజీల తొలగింపు, తాళాలు, ఐ పి నిషేధాలు తో సహా. కానీ ప్రస్తుతానికి ఎగుమతి చేసిన ఫైళ్ళను తొలగించే అధికారం ఈ జాబితాలో లేదు). మధ్యవర్తిత్వ సంఘం కి కూడా నిర్వాహకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం వుంది. ఎన్నో సార్లు అలా చేసారు కూడా. తప్పనిసరైనపుడు, అరుదుగా వికీమీడియా ట్రస్టీల బోర్డు రంగంలోకి దిగుతుంది. ఏదేమైనా, మీకు వాడేసుకునే హక్కూ, వద్దనుకుంటే వెళ్ళిపోయే హక్కు వున్నాయి.

    [మార్చు] ఐ పి నిషేధాన్ని ఎలా తొలగించడం?

    నిర్వాహకులు ఐ పి బ్లాక్‌లిస్ట్‌ కి వెళ్ళి, "నిషేధం తొలగించు" ను నొక్కాలి. డెవెలపర్లు ఒక్కసారే బహుళ సంఖ్యలో ఐ పి ల నిషేధాన్ని తొలగించగలరు.
    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Autorem skryptu AdWiki v0.9uni (2007) jest husky83 (licencja dla bestpartner )
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    no host 906 wymiana linkow no host brak hosta | SEO Tools wymiana linkami wymiana linkami system wymiany linków . - . - . - . - . - . - . - . - . -