Szukaj:



Ostatnio oglądane:
  • వర్గం:ఆంధ్రప్ర
  • వర్గం:కళలు [te]
  • వర్గం:అనంతపురం
  • 5 [fi]
  • WONN [en]
  • ప్రత్యేక:అన్ని
  • కాకతీయుల సామంత
  • గుత్తి [te]
  • 70 [fi]
  • Fax [en]
  • Eta [de]
  • ఆంధ్ర ప్రదేశ్
  • ఉపనిషత్తు [te]
  • Албум [sr]
  • 96 [en]
  • Vav [fi]
  • wiki/ [da]
  • 14 [he]
  • అష్టగంధములు [te]
  • ఇస్లామీయ స్వర్
  • CFO [en]
  • అనంతామాత్యుడు
  • Жељко Бебек [sr]
  • 854 [cs]
  • అవధానము (సాహిత
  • Czwartek [pl]
  • 22 [de]
  • 287 [cs]
  • Portal:Muzyka [pl]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh
    Historia i autorzy | źródło tekstu - Wikipedia | Edycja

    వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవిధ్యుత్ కేంద్రాలు

    వికీపీడియా నుండి


    OptionsDisable Get Free Shots www-formal.stanford.edu/jmc/progress/...

      తేట తెలుగు - తేనె వంటి తెలుగుమొదటి పుట నా గురించి  Entries tagged as ‘ఇంధనం’
    

    నీరు, న్యూక్లియర్ విద్యుత్తు రిఫరెన్సులు ఏప్రియల్ 18, 2008 · వ్యాఖ్యలు లేవు జాన్ మెక్కార్థీ స్టాంఫోర్డు యూనివెర్సిటీలో ప్రొఫెసరు. ఈయన కృతిమ మేధస్సు రంగంలో చాలా కృషిచేసారు (LISP భాషను ఈయనే కనుగొన్నారు). ప్రస్తుతం మానవాళి భవిష్యత్తు మీద రచనలు చేస్తూ విజ్ఞానాన్ని ప్రజలకి అందిస్తున్నారు.

    ఈయన స్వచ్ఛమైన నీటి అందుబాటు గురించి ఇక్కడ వివరిస్తున్నారు.

    న్యూక్లియర్ విద్యుత్తును ఈయన చాలా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై ఎంతో వివరంగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈయన మిత్రుడు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గులో ఫిజిక్సు ఆచార్యుడు అయిన బెర్నార్డు కోహెన్ గారు న్యూక్లియర్ విద్యుత్తు గురించి మరింత వివరంగా ఒక పుస్తకం రచించారు. దీంట్లో ప్రజల భయాలకు నివృత్తిగా ఎంతో సమాచారం పొందుపరిచారు. ఈయన ప్రకారం మన భూమిలోని న్యూక్లియర్ నిల్వలు కొన్ని బిలియన్ సంవత్సరాలు మనుషుల అవసరాలకు సరిపోతాయి !

    శాస్త్రవేత్తలు ఇలాగ గణాంకాలతో శ్రద్ధగా వివరిస్తారు. రాజకీయవేత్తలు ప్రజలను భయపెట్టడమేగానీ ఇచ్చే వివరాల్లో నిజాయితీ ఉండదు. ఏది ఏమైనా, మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంకెలతో ఆలోచించాలి గానీ ఫీలింగులతో కాదు.

    వర్గాలు అభివృద్ధి · ఇంధనం · నీరు · భవిష్యత్తు Tagged: ఇంధనం, నీరు, భవిష్యత్తు

    ఇంధనాల భవిష్యత్తు ఏప్రియల్ 3, 2008 · 9 వ్యాఖ్యలు మన దేశ భవిష్యత్తుకి 3 ప్రధాన అడ్డంకులున్నాయి : ఇంధన కొరత, నీటి కొరత, విద్య కొరత. నా బ్లాగులో ఈ మూడింటిపైన మూడు పోస్టులు వ్రాద్దామని నిశ్చయించుకున్నాను. నా మాట ఎంతమందికి వినపడుతుందో తెలియదు, కానీ నా చేతనయ్యింది నేను చెయ్యాలి కదా.

    మొదటగా ఇంధన కొరత గురించి వ్రాస్తాను.


    ఇంధనం ధరలు మార్కెట్లో అన్ని ధరలని నియంత్రిస్తాయి. సరుకులని రవాణా చెయ్యాలంటే ఇంధనం కావాలి. ఫ్యాక్టరీలు నడపాలంటే ఇంధనం కావాలి. విద్యుత్తు ఉత్పత్తి చెయ్యాలంటే ఇంధనం కావాలి. ఆధునిక ప్రపంచం ఇంధనం లేకుండా నడవలేదు. మనదేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన వనరులు పుష్కలంగా కావాలి.

    కానీ, సంప్రదాయ ఇంధన వనురులు అంతరించిపోతున్నాయి. పెట్రోలు ధర రోరోజుకీ పెరుగుతుంది తప్ప తగ్గదు. మనం వాడుతున్న రేటులో పెట్రోలు వాడుకుంటూ పోతే మరో వందేళ్ళలో అంతా హరించుకుపోతుంది. కానీ ధరలు ఆకాశాన్నంటడానికి అంతవరకూ ఆగనక్కర్లేదు. సంవత్సరానికోసారి ధర రెట్టింపు అవుతుంది.

    దీని దెబ్బ పడేది సామాన్యుడి పైనే. రోజువారీ వస్తువులు లారీల్లో మునుపటిలాగా రవాణా చెయ్యలేరు, కారణంగా ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ దెబ్బకి దేశాలు అతలాకతోలమైపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. ప్రజల్లో అశాంతి పెరిగిపోతుంది.

    శిలాజ ఇంధనాలు :


    మన భూమిలో మిగిలి ఉన్న శిలాజ ఇంధనాలు ఇంచుమించు ఇంత (ZJ : జిలియన్ జౌల్సు)

    పెట్రోలు - 18.4 ZJ నాచురల్ గ్యాసు - 15.7 ZJ బొగ్గు - 290 ZJ పోలికకి 2004లో ప్రపంచం మొత్తం వినియోగించిన ఎనర్జీ మొత్తం 0.5 ZJ. ఇందులో, శిలాజ ఇంధనాల వాటా 86.5%, అందులోనే పెట్రోలు వాటా 37%. ఇది త్వరలో మరింత పెరుగుతుంది (చైనా, ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కనుక).

    వీటిలో పెట్రోలు మాత్రమే ప్రస్తుతం వాహనాలు నడపడానికి డైరెక్టుగా పనికివస్తుంది. ఈ మధ్యన కొన్ని రకాల బస్సులను, కార్లను గ్యాస్ తో నడుపుతున్నారు. కానీ, అంతిమంగా ఇవన్నీ రద్దు చెయ్యక తప్పదు. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు, దానిపై కరెంటుతో నడిపగలిగిన వాహనాలు ట్రెయిన్లు, కొన్ని కొత్త మోడల్ కార్లు. ఇవి మరింకొంతకాలం నడపవచ్చు, ధరలు ఆకాశాన్నంటే ముందు.

    పెట్రోలు ధరలు పెరగడంతోనే మిగిలిన ఇంధన ధరలు కూడా వెనువెంటనే పెరిగిపోతాయి. ఎందుకంటే, చివరకి అన్ని రకాల ఇంధనం ఒకే రకంగా వాడతాం కాబట్టి. ప్రపంచం మొత్తం ఈ శిలాజ ఇంధనాల ఆధారంగా పనిచేస్తోంది కనుక ఈ వనరులు ఉన్న దేశాలు ఆడింది ఆటగా పాడింది పాటగా చెలామణీ అవుతోంది. వీటిలో తమ వాటా రక్షించుకొనేందుకు అమెరికా మధ్య-ఆసియా మొత్తం కన్నువేసి ఉంచగా, చైనా సుడాను, వెనిజులా దేశాలను మచ్చిక చేసుకొంటోంది. మన భారతదేశం వీటిపై పెద్దగా ఆలోచించట్లేదు ఇంకా. మనదేశంలో కొద్దిపాటుగా బొగ్గు ఉంది, మరింకేమీ లేదు. అటు ఇరానుని, ఇటు బర్మాని కొంత సాయమడగాలని మనవాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంధన వనరులు పుష్కలంగా ఉన్నదేశాలన్ని మానవ హక్కులను రెండుకాళ్ళతో నొక్కి నేలకు రాస్తున్నాయి. మిగతా ప్రపంచం నోరు మూసుకుని గప్-చుప్ అంటోంది.

    కానీ చివరికి ఈ శిలాజ ఇంధన వనరులను ఏ దేశమైనా నమ్ముకోలేదు.

    శిలాజ ఇంధనాలు వాడడం వలన మరో ప్రమాదం గ్లోబల్ వార్మింగు. బొగ్గు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోలు కావచ్చు - భూమిలో ఇంధనరూపంలో మగ్గుతున్న కార్బన్ నిల్వలని మనం ఆకాశంలో కార్బన్ డయాక్సైడుగా హుష్ కాకీ అని ఊదేస్తున్నాం. ఇది వాతావరణాన్ని వేడెక్కించేసి, ప్రపంచంలో పెనుమార్పులు తెస్తోంది. శిలాజ ఇంధనాలు మొత్తం వాడేసే ముందుగానే, గ్లోబల్ వార్మింగు రూపంలో మానవాళికి ముప్పు వాటిల్లవచ్చు.

    గాలి-నీరు-వెలుతురు తో విద్యుత్తు :

    సరుకుల రవాణాకు వీలైనంతగా కరెంటు ట్రెయిన్లు, కరెంటు కార్లు వాడుకుంటే విద్యుత్తుని మరికొన్ని విధాలుగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ మార్గాలు ఎల్లప్పిటికీ తెరిచే ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు ఉన్నంతకాలం వీటికి డోఖా ఉండదు కాబట్టి. వీటితో గ్లోబల్ వార్మింగు బెడద కూడా ఉండదు.

    కానీ వీటితో మనం తెచ్చుకోగల విద్యుత్తు అతి పరిమితమైనది. మన అవసరాలకు కనీసం 5% కూడా సరిపోదు. గాలిమరలు, సూర్యరశ్మి-పానెల్లు కట్టడానికి చాలా ఖర్చుతో కూడినవి. నీటి విద్యుత్తు ముఖ్యంగా భారీ డ్యాముల ద్వారా వస్తుంది. కట్టడానికి వీటి ఖర్చు ఎక్కువే, అదిగాక వీటివలన ప్రజలు నిరాశ్రయులవుతారు, పర్యావరణానికి చెట్టు చేమకు ఎంతో హాని.

    ఏచూరి సీతారాం గారు మొన్న పార్లమెంటులో అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందానికి విరుద్ధంగా ప్రసంగిస్తూ జల విద్యుత్తును 3 రెట్లు మెరుగ్గా ఉపయోగించుకోవాలి అని సూచించారు (ప్రస్తుతం మనం 3వ వంతు మాత్రమే ఉపయోగిస్తున్నాం). అంటే 3 రెట్లు మరిన్ని డ్యాములు నిర్మించాలని వారి ఉద్దేశ్యం. ఒకవేపు నర్మదా-బచావో-ఆందోళన చేస్తున్నవారితో సై అంటారు, మరొకవేపు ఇలాంటి సూచనలు చేస్తారు.

    వారి ప్రసంగంలో వెల్లడించిన వివరాలు : భారతదేశం ఏడాది కరెంటు వాడకం (కేవలం కరెంటు మాత్రమే, పెట్రోలు మొదలైన ద్రవ ఇంధనాలు కాదు)

    ప్రస్తుతం 2007 : 127 GW(గిగావాట్లు) (1ZJ = 30,000 GW) 2016-17 నాటికి మన అవసరాలు : 330 GW 2007 నీటి విద్యుత్తు ఉత్పత్తి : 33 GW మొత్తం ఉపయోగించుకోగల నీటి విద్యుత్తు వనరులు : 150 GW మిగులు విద్యుత్తు (330-127=173 GW)ఎలా తెచ్చుకోగలం : నీరు (150-33=117GW) మరింత బొగ్గు కాల్చడం (173-117=56GW) వారి ఉద్దేశ్యంలో బొగ్గు విద్యుత్తు అన్నింటికన్నా చవక గనక, నీటి విద్యుత్తు బదులు బొగ్గునే వీలైనంత ఎక్కువ కాల్చెయ్యాలి. కానీ ఎంతకాలం ఇలా మనం కంటిన్యూ అవగలమో ఆయన మాట్లాడలేదు.

    బయో ఇంధనాలు :

    పంటల ద్వారా కార్బనుని తయారు చేసి దానిని ఇంధనంగా వాడవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా చెరుకు, జొన్న పంటలనుండి బయో-ఇథనాలు (పెట్రోలు లాంటి ద్రవ ఇంధనం) తయారు చేస్తున్నారు. దీని వలన గ్లోబల్ వార్మింగు ఉండదు. ఎందుకంటే, ఉత్పత్తి చేసిని కార్బన్ డయాక్సైడు ని తిరిగి పంటమొక్కలు కార్బనుగా వాతావరణం నుండి వెనక్కి తీసుకుంటాయి.

    బయో-ఇంధనాల కోసం పంటలు పెంచడం వలన పంట భూమి హరించుకుపోయి ఆహార ధరలు పెరిగిపోతాయని పలువురు హాహాకారాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంతవరకూ నిజమే.

    కానీ, బయో-ఇంధనాలను పండిస్తున్నది ముఖ్యంగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు. వాటికి ఆహార కొరత లేదు. అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండు, జపాను మొదలైన దేశాలలో రైతులకి విపరీతమైన సబ్సిడీలనందించి పంటలు పండిస్తున్నారు. ఇది ఒక రకంగా విపరిమాణం. ఈ సబ్సిడీలను పుచ్చుకోవడం వలన (ముఖ్యంగా దండుకొనేది చిన్న రైతులు కాదు, భారీ ఫార్మింగు సంస్థలు) ఈ దేశాలలోని ఆహారం మిగిలిన దేశాల కంటే చౌకగా తయారయ్యింది. అతి విచిత్రంగా అభివృద్ది చెందిన దేశాలు ఆహారాన్ని పేద దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

    పేద దేశాలలో ఖర్చులు తక్కువ గనక ఇక్కడి పంటలు సహజంగానే తక్కువ ఖరీదు ఉంటాయి. ధనిక దేశాలు సబ్సిడీలను ఇవ్వకపోయినట్లైతే పేద దేశాలే వాటికి ఆహారం ఎగుమతి చెయ్యగలవు. పంటలు వెయ్యడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు గనక, ఇది సుళువుగా పేద దేశాలకు విదేశీ మారక ద్రవ్యం తేవగలదు. ఈ డబ్బుతో పేద దేశాలు మరింత అభివృద్ధి అవగలవు. కానీ, ప్రస్తుతం ఇలా జరగట్లేదు.

    పేద దేశాలే ధనిక దేశాలపై ఆహారం కోసం ఆధారపడుతున్నాయి. ఉదాహరణకి, మెక్సికో జొన్న కోసమై అమెరికా పై ఆధారపడుతోంది. అమెరికాలో జొన్నని బయొ-ఫ్యూయెల్ చేస్తే సహజంగానే మెక్సికోలో జొన్న ఖరీదు పెరుగుతుంది. దీనివలన విపరీతమైన చెడు ప్రచారం వచ్చింది. మొన్న, ఆంధ్రజ్యోతి పత్రికలో బయో-ఫ్యూయెల్స్కి విరుద్ధంగా ఘాటుగా వ్యాసం వ్రాసేసారు.

    కానీ వెనక్కి నక్కి ఉన్న విషయమేమిటంటే, పేద దేశాల్లో పంట భూములని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఉదాహరణకి, మన భారతదేశంలో ఎకరా భూమికి వచ్చే దిగుబడి అమెరికాతో పోలిస్తే సగమే ! దీనికి ముఖ్య కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు లేకపోవడం వలన, ఆధునిక పద్ధతులని మనం అనుసరించకపోవడం వలన. మన వ్యవసాయ ఉత్పత్తులని ధనిక దేశాలకి ఎగుమతి చేసే అవకాశం వస్తే, సహజంగానే వ్యవసాయ రంగం బాగా వృద్ధి చెందుతుంది. ఇది మనలాంటి దేశానికి చాలా మంచిది. బయో-ఫ్యూయెల్స్ వలన మనకి చివరికి మంచే గానీ చెడు కాదు.

    మన ప్రపంచంలోని భూములను సరిగ్గా ఉపయోగించుకుంటే, ప్రపంచ జనాభాకి అందరికి ఆహారం తీర్చడంతో పాటు 20% ఇంధన అవసరాలను కూడా మన పంట భూములు తీర్చగలవు. ఈ దిశగా మనం పావులు కదపాలి, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాలి, ఈ సంధి-దశలో ఎక్కడా ఆకలి చావులు లేకుండా జాగ్రత్త పడాలి.

    చెరకు వంటి పంటలను కాకుండా, భవిష్యత్తులో సెల్లులోజు పంటలచే బయో-ఇంధనాలను తయారు చెయ్యడానికి జన్యు-రసాయన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వీటి వలన బయో-ఇంధనాలు మరింత సమర్థవంతమవుతాయి. పంట భూముల బదులు, సముద్రంపై ఆల్గేను పెంచి, వాటితో బయో-ఫ్యూయెల్స్ తాయారు చేసేందుకు కూడా కృషి జరుగుతోంది.

    న్యూక్లియర్ విద్యుత్తు :

    న్యూక్లియర్ విద్యుత్తు ఒక్కటే ప్రపంచ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చగలిగే వనరు. మన భూమిలో ఉన్న యురేనియం నిల్వలు 2500 ZJ (బొగ్గు కంటే 10 రెట్లు ఎక్కువ !) వీటికి థోరియం నిల్వలు కలుపుకుంటే మరింత ఎక్కువ. ప్రపంచం మొత్తానికి వేయి, 2వేల సంవత్సరాలు నిక్షేపంగా విద్యుత్తు సరఫరా చెయ్యగల నిల్వలు ఇవి. ఈ అనంతమైన కాలంలో మన శాస్త్రవేత్తలు మరెన్నో ఆవిష్కరణలు చేస్తారు. ఇతర గ్రహాలలో మానవులు నివాసాలు కడతారు.

    న్యూక్లియర్ విద్యుత్తు గ్లోబల్ వార్మింగు చెయ్యదు. వాతావరణంలో డైరెక్టుగా కాలుష్యం వెదజల్లదు. కానీ, దీనికున్న అతిముఖ్యమైన సమస్య - రేడియో ఏక్టివ్ చెత్త. ఈ చెత్తని చాలా జాగ్రత్తగా పదిలపరచాలి. ఎక్కడైనా బయటకి కలిస్తే పర్యావరణానికి, మానవాళికి విపరీతమైన హాని కలుగుతుంది. అంతేకాక, ఈ టెక్నాలజీ ఉంటే ఆటం బాంబులు తయారు చెయ్యడం కూడా అతి సుళువు. రేడియో ఏక్టివ్ చెత్త నుండి కూడా బాంబులు చెయ్యవచ్చును. ప్రపంచమంతా ఏకమై ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తప్ప ఇలాంటి సున్నితమైన సమస్యలను పరిష్కరించలేము. ఇది మన భవిష్యత్ తరాలకి ఒక ఛాలెంజి.

    ఒకప్పుడు న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు చాలా ప్రమాదభరితంగా ఉండేవి (చెర్నోబిల్ ఉపద్రవం గురించి అందరికీ తెలుసు). ప్రస్తుతం ఆధునిక శాస్త్ర పద్ధతుల వల్ల ఇది చాలా మారింది. భావి తరాలకి ఇంధన అవసరాలను సమర్ధంగా తీర్చగలిగే సాధనం ఒక న్యూక్లియర్ విద్యుత్తు మాత్రమే. ఫ్రాన్సు దేశం ఈ విషయంలో ఎంతో ముందడుగు వేసి తన విద్యుత్ అవసరాలలో 79% న్యూక్లియర్ విద్యుత్నే వాడుకుంటోంది (ఫ్రాన్సులో నేను ఈ బ్లాగు వ్రాయడానికి, నా కంప్యూటరు కూడా న్యూక్లియర్ కరెంటునే వాడుతోంది) . మన భారతదేశం ప్రస్తుతం కేవలం 3% అవసరాలకు న్యూక్లియర్ విద్యుత్ను వాడుతోంది.

    దీనిని త్వరగా మనం చాలా పెంచుకోవలసిన అవసరం ఉంది. సరుకుల రవాణాకు కూడా కరెంటు ట్రెయిన్ల వాడకం పెంచాలి. లేదంటే, భవిష్యత్తులో సామాన్య పౌరుడు పెట్రోలు ధరలను తట్టుకోలేడు.

    మొదట్లో, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలను ఏర్పరచడం ఖర్చుతో కూడిన వ్యవహారమే. కానీ దూరాలోచనతో యోచిస్తే, ఇది ఎంతో భేషైన పని. మన కమ్యూనిస్టులు అమెరికా వ్యతిరేకతతో మరొకసారి మూర్ఖంగా ఈ అవకాశానికి అడ్డు తగిలారు.

    న్యూక్లియర్ విద్యుత్తును ప్రస్తుతం ఫిషన్ (విచ్ఛేధన) ప్రకారం తెచ్చుకుంటున్నాము. పరిశోధన బాగా నడిపితే భవిషత్తులో ఫ్యూజన్ (సమ్మేళనం) పద్ధతిలో కూడా తెచ్చుకోవచ్చు. ఇది పర్యావరణానికి మరింత అణువైనది, అంతేగాక ఇంధన వనరులు (హైడ్రోజన్ అణువులు) ఎప్పటికీ తరగవు ! ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది కానీ విజయవంతమైతే ఇదొక అనంతమైన శక్తి యంత్రము. మన భారతదేశం ఈ దిశలలో ఆలోచించాలి.

    వర్గాలు అభివృద్ధి · ఆర్థిక · ఇంధనం · భవిష్యత్తు Tagged: ఆర్థిక, ఇంధనం, భవిష్యత్తు

    ఈ బ్లాగు గురించి తేనెలాంటి తెలుగుభాష మనది. కమ్మనైన పిండివంటలు మనవి :) ఈ బ్లాగు తెలుగువారి కోసం. నా అభిప్రాయాలు వెల్లడించుకుంటున్నాను, చదివి మీ సూచనలు పోస్టు చెయ్యండి. ఉత్తమ టపాలు ఏమీ లేవు ఇటీవలి అభిప్రాయములు తెలుగు భాష ఫ్యూచరు పై shanmukharao కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద పై పొద్దు » Blog Archive » ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం సహనం సంస్కృతికి ఆధారం పై kiran కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద పై Kiran కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద పై చదువరి సహనం సంస్కృతికి ఆధారం పై chandramouli తాజా పోస్టులు కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద సహనం సంస్కృతికి ఆధారం నగరాలు వర్ధిల్లాలి వింత పశువుల వీధిపోరాటాలు పెట్రోలు ధరలపై నీచ రాజకీయం హైదరాబాదుకి వస్తున్నా, మిత్రులు కలుద్దామా ? నీరు, న్యూక్లియర్ విద్యుత్తు రిఫరెన్సులు ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం 150 కోట్ల భారతీయులకి నీరు ఎక్కడ ? ఇంధనాల భవిష్యత్తు కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ? మన తరం ఆలోచించవలసిన ప్రశ్నలు చైనాకి జిందాబాదు కొడుతున్న కమ్యూనిస్టులు మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు జాత్యహంకారి ఉండవల్లి బ్లాగు గణాంకాలు 9,062 hits చూడవలసిన సైటులు ఇంగ్లీషులో నా బ్లాగు జాత్యహంకారం మూర్ఖత్వం జాలము - జల్లెడ తెలుగు బ్లాగుల కూడలి తెలుగుపదం నా పర్సనల్ వెబ్ సైటు లేఖిని

     వర్గాలు 
    

    అభివృద్ధి ఆర్థిక ఇంధనం కంప్యూటర్ ఘోరాలు చరిత్ర జాతి నీరు భవిష్యత్తు భాష రాజకీయం విద్య సంస్కృతి సమాజం WordPress.com లో Blog పెట్టుము. Theme: Cutline by Chris Pearson.

    వర్గం "ఆంధ్రప్రదేశ్ జలవిధ్యుత్ కేంద్రాలు" లో వ్యాసాలు

    ఈ వర్గంలో ఉన్న మొత్తం 3 పేజీలలో ప్రస్తుతం 3 పేజీలను చూపిస్తున్నాము.

    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Autorem skryptu AdWiki v0.9uni (2007) jest husky83 (licencja dla bestpartner )
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    906 906 brak hosta niezarejestrowana strona wymiana linkow | SEO Tools system wymiany linków system wymiany linków SEO Tools . - . - . - . - . - . - . - . - . -