Szukaj:



Ostatnio oglądane:
  • లేపాక్షి [te]
  • Википедија:Речник [sr]
  • 2005 [sr]
  • వర్గం:సంఖ్యాను
  • Pazar [tr]
  • 美元 [zh]
  • Албум [sr]
  • Şeker [tr]
  • Balık [tr]
  • Resim:HILLBLU meccanismo.png [tr]
  • Драган Јанкелић [sr]
  • Шаблон:Изабрани члана
  • 美国 [zh]
  • Yardım:İçindekiler [tr]
  • Şarap [tr]
  • Нобелова награда за к
  • Слика:Nuvola filesystems services.p
  • వికీపీడియా:సహా
  • Нобелова награда за м
  • 16. yüzyıl [tr]
  • వర్గం:తెలుగు [te]
  • Vikipedi:Sorular [tr]
  • Зоран Реџић [sr]
  • వర్గం:క్రీడలు [t
  • Википедија:Добро дошл
  • 次級房屋信貸危機 [zh]
  • వికీపీడియా:రచ్
  • Besin [tr]
  • 万有引力定律 [zh]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh
    Historia i autorzy | źródło tekstu - Wikipedia | Edycja

    లేపాక్షి

    వికీపీడియా నుండి

    లేపాక్షి నంది
      ?లేపాక్షి మండలం
    అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్
    అనంతపురం జిల్లా పటములో లేపాక్షి మండలం యొక్క స్థానము
    అనంతపురం జిల్లా పటములో లేపాక్షి మండలం యొక్క స్థానము
    అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
    టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
    ముఖ్య పట్టణము లేపాక్షి
    జిల్లా(లు) అనంతపురం
    గ్రామాలు 10
    జనాభా
    • మగ
    • ఆడ
    అక్షరాశ్యత శాతం
    • మగ
    • ఆడ
    42,101 (2001)
    • 21786
    • 20315
    • 52.91
    • 65.76
    • 39.12


    లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకొ కల పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్థంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మద్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.

    లేపాక్షి బసవన్న


    [మార్చు] మండలంలోని గ్రామాలు


    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Autorem skryptu AdWiki v0.9uni (2007) jest husky83 (licencja dla bestpartner )
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    niemiecki krakw mieszkania do wynajcia katowice komputery zarzdzanie ryzykiem podkadki korkowe | system wymiany linków SEO Tools wymiana linkami . - . - . - . - . - . - . - . - . -